సూరహ్ ఆల్-ఇమ్రాన్, పవిత్ర ఖురాన్‌లో 3వ అధ్యాయం, 200 ఆయతులతో కూడిన మదనీ సూరహ్.
అలిఫ్ లామ్ మీమ్ – ఈ విడి విడి అక్షరాల గురించి ఇంతకు పూర్వం సూరతుల్ బఖరహ్ ప్రారంభంలో చర్చించ బడింది. ఇవి ఖుర్ఆన్ వంటి గ్రంధాన్ని రచించడంలోని అరబ్బుల అసమర్దతను సూచిస్తున్నాయి.