సూరహ్ అల్-మసద్, పవిత్ర ఖురాన్‌లో 111వ అధ్యాయం, 5 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాబాయి అయిన అబూలహబ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ రెండు చేతులు అతని కర్మ నిర్వీర్యమవటంతో నాశనమైపోయినవి. ఎప్పుడైతే అతడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను బాధ కలిగించాడో. మరియు అతని ప్రయత్నం నిర్వీర్యమైపోయినది.