సూరహ్ అజ్-జుఖ్రుఫ్

సూరహ్ అజ్-జుఖ్రుఫ్, పవిత్ర ఖురాన్‌లో 43వ అధ్యాయం, 89 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

నిశ్చయంగా దాన్ని అరబీ భాష ఖుర్ఆన్ గా చేశాము; ఓ మీ భాషలో అవతరింపబడిన వారా మీరు దాని అర్ధములను గ్రహిస్తారని,వాటిని అర్ధంచేసుకుని ఇతర సమాజములకు వాటిని చేరవేస్తారని ఆశిస్తూ.