సూరహ్ అన్-నబా, పవిత్ర ఖురాన్‌లో 78వ అధ్యాయం, 40 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
ఈ ముష్రికులందరు తమ వైపు అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను పంపించిన తరువాత ఏ నిషయం గురించి పరస్పరం ప్రశ్నించుకుంటున్నారు ?!