సూరహ్ అన్-నాస్, పవిత్ర ఖురాన్‌లో 114వ అధ్యాయం, 6 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నేను ప్రజల ప్రభువుతో రక్షణ కోరుతున్నాను మరియు నేను ఆయనతో శరణం వేడుకుంటున్నాను.