సూరహ్ అల్-ఖమర్

సూరహ్ అల్-ఖమర్, పవిత్ర ఖురాన్‌లో 54వ అధ్యాయం, 55 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

ప్రళయం రావటం ఆసన్నమైనది మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో చంద్రుడు చీలిపోయాడు. దాని చీలటం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఇంద్రియ సూచనల్లోంచిది.