సూరహ్ అస్-సాఫ్ఫాత్, పవిత్ర ఖురాన్‌లో 37వ అధ్యాయం, 182 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
నేను తమ ఆరాధన చేయటంలో వరసగా బారులుతీరి నిలబడిన దైవదూతలపై ప్రమాణం చేస్తున్నాను.