సూరహ్ అష్-షమ్స్

సూరహ్ అష్-షమ్స్, పవిత్ర ఖురాన్‌లో 91వ అధ్యాయం, 15 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

అల్లాహ్ సూర్యుని పై ప్రమాణం చేశాడు మరియు దాని ఉదయించే స్థలం నుండి ఉదయించి దాని ప్రకాశించే వేళ పై ప్రమాణం చేశాడు.