సూరహ్ అల్-ముమ్తహినా, పవిత్ర ఖురాన్‌లో 60వ అధ్యాయం, 13 ఆయతులతో కూడిన మదనీ సూరహ్.
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన తమ కొరకు ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించే వారా మీరు నా శతృవులను మరియు మీ శతృవులను వారిపై ప్రేమ చూపుతూ,వారిని ఇష్టపడుతూ స్నేహితులుగా చేసుకోకండి. వాస్తవానికి వారు మీ ప్రవక్త చేత మీ వద్దకు వచ్చిన ధర్మమును తిరస్కరించారు.