సూరహ్ అల్-ఇన్సాన్

సూరహ్ అల్-ఇన్సాన్, పవిత్ర ఖురాన్‌లో 76వ అధ్యాయం, 31 ఆయతులతో కూడిన మదనీ సూరహ్.

మానవునిపై ఒక సుదీర్ఝ కాలం గడిచినది అందులో అతడు తనకు ఎటువంటి గుర్తింపు లేకుండా ఉన్నాడు.