సూరహ్ అల్-లైల్

సూరహ్ అల్-లైల్, పవిత్ర ఖురాన్‌లో 92వ అధ్యాయం, 21 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

రాత్రి తన చీకటితో ఆకాశమునకు మరియు భూమికి మధ్య ఉన్న వాటిని కప్పి వేసినప్పుడు అల్లాహ్ దానిపై ప్రమాణం చేశాడు.