సూరహ్ అల్-ఇస్రా

సూరహ్ అల్-ఇస్రా, పవిత్ర ఖురాన్‌లో 17వ అధ్యాయం, 111 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

పరిశుద్ధుడైన అల్లాహ్ తాను తప్ప ఇంకెవరూ సామర్ధ్యం కనబరచని వాటిపై తన సామర్ధ్యం ఉండటం వలన ఆయన సర్వ లోపాలకు అతీతుడు,మహోన్నతుడు.