సూరహ్ అన్-నిసా

సూరహ్ అన్-నిసా, పవిత్ర ఖురాన్‌లో 4వ అధ్యాయం, 176 ఆయతులతో కూడిన మదనీ సూరహ్.

ఓ ప్రజలారా! మీ ప్రభువుకి భయపడండి,ఆయనే మిమ్మల్ని ఒక ప్రాణం నుండి సృష్టించాడు,ఆయనే మీ తండ్రి ఆదమ్,మరియు అతని నుండి తన భార్యని సృష్టించాడు,ఆమె మీ తల్లి హవ్వా!