సూరహ్ అత్-తక్వీర్, పవిత్ర ఖురాన్‌లో 81వ అధ్యాయం, 29 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
సూర్యుని ఆకారము సమీకరించబడి దాని వెలుగు తొలగిపోయినప్పుడు.