సూరహ్ అల్-అన్ఆమ్

సూరహ్ అల్-అన్ఆమ్, పవిత్ర ఖురాన్‌లో 6వ అధ్యాయం, 165 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

సంపూర్ణ పరిపూర్ణతో కూడిన వర్ణన, ప్రేమతో కూడిన అత్యున్నత సౌంధర్యాలతో స్ధుతి ఆ అల్లాహ్ కే వర్తిస్తుంది ఎవరైతే భూమ్యాకాశాలను పూర్వపు ఉదాహరణ లేకుండా సృష్టించాడో,ఒక దాని తరువాత ఒకటిగా రేయింబవళ్ళను సృష్టించాడు,రాత్రిని చీకటిగా సృష్టించాడు,పగలును వెలుగుగా సృష్టించాడు.