సూరహ్ అల్-ఫలఖ్

సూరహ్ అల్-ఫలఖ్, పవిత్ర ఖురాన్‌లో 113వ అధ్యాయం, 5 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నేను ఉదయపు ప్రభువుతో రక్షణ కోరుతున్నాను మరియు నేను ఆయనతో శరణం వేడుకుంటున్నాను.