సూరహ్ అల్-అస్ర్

సూరహ్ అల్-అస్ర్, పవిత్ర ఖురాన్‌లో 103వ అధ్యాయం, 3 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

పరిశుద్ధుడైన అల్లాహ్ అసర్ వేళపై ప్రమాణం చేశాడు.