సూరహ్ అల్-మాఊన్, పవిత్ర ఖురాన్‌లో 107వ అధ్యాయం, 7 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
ఏమీ ప్రళయదినం నాటి ప్రతిఫలమును తిరస్కరించే వాడిని నీవు గుర్తించావ ?!