సూరహ్ అల్-కాఫిరూన్, పవిత్ర ఖురాన్‌లో 109వ అధ్యాయం, 6 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచేవారా.