సూరహ్ అల్-కహఫ్

సూరహ్ అల్-కహఫ్, పవిత్ర ఖురాన్‌లో 18వ అధ్యాయం, 110 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

పరిపూర్ణమైన,ఘనమైన లక్షణాల ద్వారా,బహిర్గత,అంతర్గత అనుగ్రహాల ద్వారా ఆ ఏకైక అల్లాహ్ కొరకే ప్రశంసలు ఎవరైతే తన దాసుడైన,తన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఖుర్ఆన్ ను అవతరింపజేశాడో. మరియు ఆయన ఈ ఖుర్ఆన్ కొరకు ఎటువంటి వక్రత్వమును,సత్యము నుండి వాలిపోటమును చేయలేదు.