సూరహ్ అల్-ముల్క్

సూరహ్ అల్-ముల్క్, పవిత్ర ఖురాన్‌లో 67వ అధ్యాయం, 30 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

ఒక్కడైన ఆయన చేతిలో రాజ్యాధికారము కలిగిన అల్లాహ్ మేలు ఎంతో అధికము మరియు ఎక్కువ. మరియు ఆయన ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు. ఆయనను ఏదినూ అశక్తుడిని చేయదు.