సూరహ్ అత్-తౌబా

సూరహ్ అత్-తౌబా, పవిత్ర ఖురాన్‌లో 9వ అధ్యాయం, 129 ఆయతులతో కూడిన మదనీ సూరహ్.

ఇది అల్లాహ్ తరపు నుండి,ఆయన ప్రవక్త తరపు నుండి విసుగు ప్రకటన. ఓ ముస్లిములారా అరబ్ ద్వీపకల్పంలో మీరు ముష్రికులతో ఏవైతే ఒప్పందాలు చేసుకున్నారో వాటి ముగింపు ప్రకటన.