సూరహ్ అన్-నహల్, పవిత్ర ఖురాన్‌లో 16వ అధ్యాయం, 128 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
ఓ అవిశ్వాసపరులారా అల్లాహ్ నిర్ణయించిన మీ శిక్ష దగ్గరయింది. అయితే దాని సమయం కన్న ముందే దాన్ని తొందర చేయమని మీరు అడగకండి. మహోన్నతుడైన అల్లాహ్ ముష్రికులు సాటి కల్పిస్తున్న వాటి నుండి పరిశుద్ధుడు.