సూరహ్ ముహమ్మద్

సూరహ్ ముహమ్మద్, పవిత్ర ఖురాన్‌లో 47వ అధ్యాయం, 38 ఆయతులతో కూడిన మదనీ సూరహ్.

ఎవరైతే అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరిచి ప్రజలను అల్లాహ్ ధర్మం నుండి మరల్చి వేశారో వారి కర్మలను అల్లాహ్ నిష్ఫలం చేశాడు.