సూరహ్ అర్-రూమ్

సూరహ్ అర్-రూమ్, పవిత్ర ఖురాన్‌లో 30వ అధ్యాయం, 60 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

పర్షియన్ లు రోమన్ లపై విజయం పొందారు.