సూరహ్ అల్-జాసియా

సూరహ్ అల్-జాసియా, పవిత్ర ఖురాన్‌లో 45వ అధ్యాయం, 37 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

ఎవరు ఓడించని సర్వాధిక్యుడైన అల్లాహ్ వద్ద నుండి ఖుర్ఆన్ అవతరణ జరిగింది. ఆయన తన సృష్టించటంలో,తన విధివ్రాతలో మరియు తన పర్యాలోచనలో వివేకవంతుడు.