సూరహ్ అత్-తూర్

సూరహ్ అత్-తూర్, పవిత్ర ఖురాన్‌లో 52వ అధ్యాయం, 49 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

అల్లాహ్ మూసా అలైహిస్సలాంతో ఏ కొండపైనైతే సంభాషించాడో దానిపై ప్రమాణం చేశాడు.