సూరహ్ అల్-ఫీల్

సూరహ్ అల్-ఫీల్, పవిత్ర ఖురాన్‌లో 105వ అధ్యాయం, 5 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

ఓ ప్రవక్తా మీ ప్రభువు అబ్రహా పట్ల మరియు అతని సహచరులైన ఏనుగుల వారి పట్ల వారు కాబాను శిధిలం చేయుటకు పూనుకున్నప్పుడు ఏమి చేశాడో మీరు చూడలేదా ?!