సూరహ్ అల్-హుమజహ్, పవిత్ర ఖురాన్‌లో 104వ అధ్యాయం, 9 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
ప్రజల గురించి ఎక్కువగా చాడీలు చెప్పేవాడి కొరకు మరియు వారి విషయంలో దెప్పిపొడిచే వాడి కొరకు దుష్పరిణామము మరియు కఠిన శిక్ష కలదు.