సూరహ్ యూనుస్

సూరహ్ యూనుస్, పవిత్ర ఖురాన్‌లో 10వ అధ్యాయం, 109 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

ఈ సూరహ్ లో పఠించబడిన ఈ ఆయతులు వివేకముతో,ఆదేశాలతో కూడిన సుస్పష్టమైన,సంపూర్ణమైన ఖుర్ఆన్ ఆయతులు.