సూరహ్ అన్-నస్ర్

సూరహ్ అన్-నస్ర్, పవిత్ర ఖురాన్‌లో 110వ అధ్యాయం, 3 ఆయతులతో కూడిన మదనీ సూరహ్.

ఓ ప్రవక్తా మీ ధర్మమునకు అల్లాహ్ సహాయము మరియు దానికి ఆయన గౌరవం ప్రాప్తించబడినప్పుడు మరియు మక్కా విజయం సంభవించినప్పుడు.