సూరహ్ అల్-హిజ్ర్, పవిత్ర ఖురాన్‌లో 15వ అధ్యాయం, 99 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
ఉన్నతమైన స్థానము కల ఈ ఆయతులు అల్లాహ్ వద్ద నుండి అవతరింపబడ్డాయి అనటము పై నిరూపిస్తున్నాయి. ఇవి ఏకేశ్వరోపాసన,ధర్మ శాసనాలను స్పష్టపరిచే ఖుర్ఆన్ ఆయతులు.