సూరహ్ అల్-ముతఫ్ఫిఫీన్

సూరహ్ అల్-ముతఫ్ఫిఫీన్, పవిత్ర ఖురాన్‌లో 83వ అధ్యాయం, 36 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

కొలతల్లో,తూనికలలో తగ్గించి ఇచ్చేవారి కొరకు వినాశనము,నష్టము కలదు.