సూరహ్ అల్-ఘాషియహ్

సూరహ్ అల్-ఘాషియహ్, పవిత్ర ఖురాన్‌లో 88వ అధ్యాయం, 26 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

ఓ ప్రవక్తా తన భయాందోళనల ద్వారా ప్రజలను క్రమ్ముకునే ప్రళయ సంగతి నీకు చేరినదా ?!