సూరహ్ అత్-తహ్రీమ్, పవిత్ర ఖురాన్‌లో 66వ అధ్యాయం, 12 ఆయతులతో కూడిన మదనీ సూరహ్.
ఓ ప్రవక్తా అల్లాహ్ మీకు అనుమతించిన మీ దాసిని అయిన మారియాతో ప్రయోజనం చెందటంను ఎందుకు మీ కొరకు నిషేధించుకున్నారు. దాని ద్వారా మీ సతీమణుల ఇష్టతను వారు ఆమెను ద్వేషించుకోవటం వలన మీరు కోరుకుంటూ. మరియు అల్లాహ్ మిమ్మల్ని మన్నించేవాడును మరియు మీ పై కరుణించేవాడును ?! .