సూరహ్ సాద్, పవిత్ర ఖురాన్‌లో 38వ అధ్యాయం, 88 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
ప్రజలకు వారి ఇహలోకములో,పరలోకములో వారికి ప్రయోజనం కలిగించే వాటితో హితబోధనతో కూడుకుని ఉన్న ఖుర్ఆన్ పై ప్రమాణం చేశాడు. ముష్రికులు అల్లాహ్ తో పాటు భాగస్వాములు ఉన్నారని భావిస్తున్నట్లు విషయం లేదు.