సూరహ్ అన్-నాజియాత్

సూరహ్ అన్-నాజియాత్, పవిత్ర ఖురాన్‌లో 79వ అధ్యాయం, 46 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

అవిశ్వాసపరుల ఆత్మలను కఠినంగా మరియు బలంగా గుంజే దైవదూతలపై అల్లాహ్ ప్రమాణం చేశాడు.