సూరహ్ అల్-ముద్దస్సిర్

సూరహ్ అల్-ముద్దస్సిర్, పవిత్ర ఖురాన్‌లో 74వ అధ్యాయం, 56 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

ఓ తన దుస్తులతో చుట్టుకున్నవాడా (అంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం)