సూరహ్ అల్-అహ్ఖాఫ్, పవిత్ర ఖురాన్‌లో 46వ అధ్యాయం, 35 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
ఖుర్ఆన్ అవతరణ ఎవరూ ఓడించలేని సర్వ శక్తిమంతుడైన,తన సృష్టించటంలో,తన విధి వ్రాతలో,తన ధర్మ శాసనంలో వివేకవంతుడైన అల్లాహ్ వద్ద నుండి జరిగింది.