సూరహ్ అల్-కౌసర్

సూరహ్ అల్-కౌసర్, పవిత్ర ఖురాన్‌లో 108వ అధ్యాయం, 3 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

ఓ ప్రవక్త నిశ్చయంగా మేము మీకు చాలా మేలును ప్రసాదించాము. మరియు స్వర్గములో కౌసర్ సెలయేరు అందులో నుంచే.