సూరహ్ ఖాఫ్, పవిత్ర ఖురాన్‌లో 50వ అధ్యాయం, 45 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ పై దానిలో ఉన్న అర్ధాలు మరియు అధికమైన మేలు మరియు శుభాల వలన ప్రళయదినము నాడు మీరు లెక్క తీసుకోబడటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు తప్పకుండా లేపబడుతారని ప్రమాణం చేశాడు.