సూరహ్ గాఫిర్

సూరహ్ గాఫిర్, పవిత్ర ఖురాన్‌లో 40వ అధ్యాయం, 85 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

ఎవరు ఆధిక్యత చూపని సర్వాధిక్యుడైన,తన దాసుల ప్రయోజనముల గురించి జ్ఞానము కలిగిన అల్లాహ్ తరపు నుండి తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఖుర్ఆన్ అవతరణ