సూరహ్ అల్-అలఖ్

సూరహ్ అల్-అలఖ్, పవిత్ర ఖురాన్‌లో 96వ అధ్యాయం, 19 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

ఓ ప్రవక్తా అల్లాహ్ మీకు దైవవాణి ద్వారా చేరవేసిన దాన్ని సృష్టితాలన్నింటిని సృష్టించిన మీ ప్రభువు నామముతో ఆరంభిస్తూ చదవండి.