సూరహ్ అల్-ఫత్హ్, పవిత్ర ఖురాన్‌లో 48వ అధ్యాయం, 29 ఆయతులతో కూడిన మదనీ సూరహ్.
ఓ ప్రవక్త నిశ్ఛయంగా మేము హుదేబియా ఒడంబడిక ద్వారా మీకు స్పష్టమైన విజయమును కలిగించాము.