సూరహ్ యాసీన్

సూరహ్ యాసీన్, పవిత్ర ఖురాన్‌లో 36వ అధ్యాయం, 83 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

అల్లాహ్ ప్రమాణం చేస్తున్నాడు ఆ ఖుర్ఆన్ పై దేని వాక్యాలు అయితే నిర్దుష్టముగా చేయబడ్డాయో. మరియు దాని ముందు నుండి గాని దాని వెనుక నుండి గాని అసత్యము దాని వద్దకు రాదు.