సూరహ్ అల్-ఖియామా, పవిత్ర ఖురాన్‌లో 75వ అధ్యాయం, 40 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
అల్లాహ్ ప్రళయదినముపై ప్రమాణం ఛేశాడు ఆ రోజు ప్రజలు సర్వలోకాల ప్రభువు ముందు నిలబడుతారు.