సూరహ్ అల్-బలద్

సూరహ్ అల్-బలద్, పవిత్ర ఖురాన్‌లో 90వ అధ్యాయం, 20 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

పవిత్ర పట్టణమైన మక్కతుల్ ముకర్రమ పై అల్లాహ్ ప్రమాణం చేశాడు.