సూరహ్ అల్-హష్ర్

సూరహ్ అల్-హష్ర్, పవిత్ర ఖురాన్‌లో 59వ అధ్యాయం, 24 ఆయతులతో కూడిన మదనీ సూరహ్.

ఆకాశముల్లో ఉన్న మరియు భూమిలో ఉన్న సృష్టి రాసులన్నీ అల్లాహ్ యొక్క ఆయనకు తగని వాటి నుండి గొప్పతనాన్ని మరియు ఆయన పవిత్రతను కొనియాడుతున్నవి. మరియు ఆయన ఎవరు ఓడించలేని సర్వాధిక్యుడు,తన సృష్టించటంలో,తన ధర్మ శాసనములలో,తన విధి వ్రాతలో వివేకవంతుడు.