సూరహ్ అష్-షర్హ్

సూరహ్ అష్-షర్హ్, పవిత్ర ఖురాన్‌లో 94వ అధ్యాయం, 8 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

నిశ్చయంగా మేము మీ హృదయమును మీ కొరకు విస్తరింపజేశాము. కాబట్టి మేము వహీని పొందటమును మీవద్ద ఇష్టమైనదిగా చేశాము.