సూరహ్ అల్-బయ్యినహ్

సూరహ్ అల్-బయ్యినహ్, పవిత్ర ఖురాన్‌లో 98వ అధ్యాయం, 8 ఆయతులతో కూడిన మదనీ సూరహ్.

యూదుల్లోంచి,క్రైస్తవుల్లోంచి మరియు ముష్రికుల్లోంచి అవిశ్వాసపరులు వారి వద్దకు స్పష్టమైన ఆధారము మరియు జ్యోతిర్మయమైన వాదన వచ్చేంత వరకు అవిశ్వాసులు తమ సమావేశము,తమ సంయోగము నుండి విడిపోరు.